ETV Bharat / state

గుండెపోటుతో తండ్రి మృతి.. ఆగిన కుమార్తె పెళ్లి - daughters marriage stopped at dond

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడా తండ్రి. పెళ్లికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఏ ఆంటంకం రాకుండా విహహం జరిపించాలనుకున్నాడు. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదఛాయలు కమ్ముకున్నాయి.

father died before daughter marriage
గుండెపోటుతో తండ్రి మృతి.. ఆగిన కూతురి పెళ్లి
author img

By

Published : Jun 10, 2020, 4:44 PM IST

Updated : Jun 10, 2020, 5:10 PM IST

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని పాతపేటలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మరణంతో గురువారం జరగాల్సిన కుమార్తె వివాహం ఆగిపోయింది.

రాజ కుల్లాయప్ప ఎల్ఐసీ, అగ్రిగోల్డ్ ఏజెంట్​గా పని చేసేవారు. అగ్రిగోల్డ్ ఏజెంట్​గా 15 సంవత్సరాలు పని చేసి సంస్థకు ఖాతాదారుల నుంచి నాలుగు కోట్ల రూపాయలు కట్టించాడు. తమ డబ్బులు చెల్లించాలని ఖాతాదారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన కుల్లాయప్ప తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. రేపు జరగాల్సిన కుమార్తె వివాహం ఆగిపోయింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

Last Updated : Jun 10, 2020, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.