ETV Bharat / state

చివరి విడత రుణమాఫీ చేయాలి - karnool district

4, 5 వ విడత రుణమాఫీ చేయాలంటూ కర్నూలులో రైతులు నిరసనకు దిగారు. వారికి సీపీఐ మద్దతుగా నిలచింది.

cpi-leaders-protestsfront-of-done-thahasildar-office-at-karnool-district
author img

By

Published : Aug 5, 2019, 5:01 PM IST

Updated : Aug 5, 2019, 5:08 PM IST

వెంటనే రైతులకు చివరి విడత రుణమాఫీ చేయాలి....

రైతులకు పంటల భీమా, కరువు నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని సీపీఐ ఆందోళనకు దిగింది. రైతులతో కలిసి డోన్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిపిఐ నేతలు, రైతులకు చెల్లించాల్సిన 4, 5 వ విడత రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా నగదును కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రూ.12,500 లను రైతుల ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. వర్షాబావంతో తల్లడిల్లుతోన్న డోన్ ను కరవు మండలంగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు.

ఇదీచూడండి.'వర్ష బీభత్సం': ఉత్తర భారతం అతలాకుతలం

Intro:FILENAME: AP_ONG_31_05_SPANDANA_KARYAKRAMAM_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

రాష్ట్ర ప్రభుత్వం చెపట్టిన స్పందన కార్యక్రమంలో లో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం అర్జీదారులతో కిటకిటలాడింది. వివిద సమస్యలతో సతమతమవుతున్నా ప్రజలు తమసమస్యల చిట్టలతో అర్జీలు సమర్పించారు. తహాశీల్దారు కె నెహ్రుబాబు మండల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరేన్సులో పాల్గొంటునే ఇటు ప్రజల వినతులను స్వీకారించారు. కొందరు కొత్త రేషన్ కార్డులు , పింఛను కు అర్జీలను సమర్పించారు. మరి కొందరు రైతులు ఆన్లైన్ సమస్యల అర్జీలు సమర్పించారు.

Body:Kit non 749Conclusion:9390663594
Last Updated : Aug 5, 2019, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.