ETV Bharat / state

కర్నూలు జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్

author img

By

Published : Jan 2, 2021, 3:34 PM IST

కర్నూలు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. మెుదటి విడతలో కొవిన్ యాప్​లో రిజిస్ట్రేషన్ చేసుకున్న 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.

కర్నూలు జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్

కర్నూలు జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. నగరంలోని శ్రీరామ్​నగర్ ప్రాథమిక పాఠశాల, మెడికొవర్ ప్రైవేట్ హాస్పిటల్, ఈ తాండ్రపాడు పీహెచ్​సీలో డ్రై రన్ జరిగింది. కార్యక్రమం జరుగుతున్న తీరును...కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. 1530 వ్యాక్సినేషన్ సెషన్ సైట్స్ (వ్యాక్సిన్ కేంద్రాలు) అందుబాటులో ఉంచామని...ప్రతి సెషన్​ సైట్​లో రోజుకు 25 మందికి వ్యాక్సిన్​ను ఇవ్వనున్నట్లు తెలిపారు.

హెల్త్ వర్కర్స్, పోలీస్, రెవెన్యూ, 50 సంవత్సరాల వయస్సు దాటిన వారు కో మార్బిడిటీ తదితర 4 కేటగిరీల కింద కొవిన్ యాప్​లో రిజిస్టర్ చేసుకున్న వారికే మెుదటి విడతలో వాక్సిన్ ఇవ్వనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి

కుమార్తె ప్రేమ వివాహాన్ని అంగీకరించలేక.. అల్లుడిని చంపేసిన మామలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.