కర్నూలు జిల్లాకు కొవిడ్ వ్యాక్సిన్ చేరుకుంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలోని కోల్డ్ స్టోరేజీలో వ్యాక్సిన్ను భద్రపరిచారు. ఈనెల 16 నుంచి 27 కేంద్రాల్లో మొదటి విడతగా డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. మొత్తం 40 వేల 5 వందల డోసులు కర్నూలుకు వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. వీటిని ఆయా కేంద్రాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇదీచదవండి
ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కోసం 3 లక్షల 87 వేల 983 మంది నమోదు