ETV Bharat / state

పత్తి ట్రాక్టర్ బోల్తా.. కూలీలకు తప్పిన ప్రమాదం

author img

By

Published : Oct 14, 2020, 5:58 PM IST

కర్నూలు జిల్లా ఆదోని శివారు గణేకలు క్రాస్ దగ్గర వద్ద పత్తి లోడు ట్రాక్టర్ బోల్తా పడింది. రోడ్డు చిన్నదిగా ఉన్న కారణంగా... తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

cotton tractor accident at adhoni
పత్తి ట్రాక్టర్ బోల్తా..

కర్నూలు జిల్లా ఆదోని శివారు గణేకలు క్రాస్ దగ్గర వద్ద ప్రమాదం జరిగింది. పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ గణేకలు క్రాసు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. గమనించిన కూలీలు వెంటనే ట్రాక్టర్ నుంచి కిందకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

నిత్యం రద్దీతో ఉండే రోడ్డును.. వెడల్పు చేయని కారణంగా... తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

బలపడి.. మళ్లీ వాయుగుండంగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.