ETV Bharat / state

కర్నూలులో లాక్​డౌన్ మరింత కట్టుదిట్టం - కర్నూలులో లాక్​డౌన్ వార్తలు

కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కర్నూలులో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఈ మేరకు అక్కడి అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లాక్​డౌన్ నిబంధనలను కట్టుదిట్టం చేస్తున్నారు.

corona Lockdown strictly implimented in Kurnool

author img

By

Published : May 7, 2020, 2:27 PM IST

కర్నూలు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లాక్​డౌన్ నియమాలను కట్టుదిట్టం చేశారు. అనవసరంగా బయటికి వచ్చిన ద్విచక్రవాహనదారులను ట్రాఫిక్ పోలీసులు నిలువరిస్తున్నారు.

ఇప్పటి వరకూ 50 వాహనాలను సీజ్ చేశారు. ద్విచక్ర వాహనదారులను వాహనాలతోపాటుగా 2 కిలోమీటర్ల దూరం నడిపించారు. సరైన కారణం లేకుండా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై పవన్ దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.