కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ కాస్త తగ్గింది. జిల్లాలో కొత్తగా 24 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 59,722 కు చేరింది. ఇప్పటివరకూ 58,952 మంది మహమ్మారిని జయించి సురక్షితంగా ఇళ్లకు చేరగా.. ఇంకా 288 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో మొత్తం 482 మంది మృతిచెందగా.. ఇవాళ ఎవ్వరూ చనిపోలేదని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: