ETV Bharat / state

కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి

author img

By

Published : Sep 4, 2020, 12:21 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.గురువారం కొత్తగా 616 మందికి పాజిటివ్ వచ్చింది.

corona cases increasing at  karnool
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంలేదు. గురువారం కొత్తగా 616 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 46,871 మందికి కోవిడ్ సోకగా... 39,571 మంది వైరస్​ను జయించారు. 6,913 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నలుగురు మృతిచెందారు.

ఇదీ చూడండి. సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.