ETV Bharat / state

నంద్యాలలో కార్మికుల ధర్నా... ఎందుకంటే... - karmikula dharna

తొలగించిన ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని... నంద్యాలలో ధర్నా నిర్వహించారు.

contract emploees agitation at nandyala
మంచి చేస్తారనుకుంటే దుర్మార్గ చర్యలకు పూనుకుంటున్నారు
author img

By

Published : Dec 24, 2019, 4:17 PM IST

నంద్యాలలో కార్మికుల ధర్నా... ఎందుకంటే...

తొలగించిన ఒప్పంద కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాలలో... ధర్నా నిర్వహించారు. ఏపీ పురపాల కార్మిక, ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నంద్యాల పురపాలక కార్యాలయం ఎదుటు ఆందోళన చేశారు. కొన్నేళ్లుగా విధుల నిర్వర్తిస్తున్నవారిని తొలగించటం అన్యాయమని వాపోయారు. మంచి చేస్తారని అధికారం ఇస్తే... ఇలా ఉద్యోగాలు తీయటం ఏంటని కార్మికులు ప్రశ్నించారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Intro:ap_knl_22_24_karmimula_dharna_ab_AP10058
యాంకర్, ఇటీవల తొలగించిన 44 మంది ఒప్పంద ఉద్యోగాలను విధుల్లోకి తీసుకోవాలని ఏ. పీ. పురపాలక కార్మిక, ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయం ఎదుట సంఘము నాయకులు, కార్మికులు ధర్నా చేశారు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించడం అన్యాయం మని వారు వాపోయారు. ప్రభుత్వం వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని తెలిపారు

Body:ఒప్పంద కార్మికుల ధర్నా

Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.