ETV Bharat / state

వలస కూలీలను అడ్డుకున్న కాలనీవాసులు

author img

By

Published : Apr 13, 2020, 1:58 AM IST

కూలీ పనుల కోసం వెళ్లిన వారు లాక్​డౌన్ కారణంగా గుంటూరులో చిక్కుకున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఎస్ఐపాలెం గ్రామానికి తిరిగి వచ్చిన వలస కూలీలను స్థానికులు అడ్డుకున్నారు.

Colonists who resisted colonization
వలసకూలీలకు అడ్డుకున్న కాలనీవాసులు

కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఎస్ఐపాలెం వారు ఆదివారం గ్రామానికి చేరుకోగా... కరోనావైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో వారిని కాలనీవాసులు అడ్డుకున్నారు. అధికారులకు సమాచారమిచ్చారు. అధికారుల నుంచి స్పందన రాలేదు. కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తహసీల్దార్ ఎదుట మాజీ కౌన్సిలర్ ఆందోళన..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.