ETV Bharat / state

ఎస్పీవై ఆగ్రోస్ గ్యాస్ లీకేజీ ఘటన: సిబ్బందిని అభినందించిన కలెక్టర్​

ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీలో గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రజలను కాపాడిన అగ్నిమాపక శాఖ, ఇన్​స్పెక్టర్​ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీస్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ వీరపాండియన్ అభినందించారు.

Collector Veerapandian Congratulations
గ్యాస్ లీకేజీ ఘటనలో సమన్వయంతో పనిచేసిన సిబ్బందిని అభినందించిన కలెక్టర్​
author img

By

Published : Jun 29, 2020, 4:46 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీలో గ్యాస్ లీకేజీ ప్రమాదాన్ని సమన్వయంతో అరికట్టిన అధికారులను కలెక్టర్ వీరపాండియన్ అభినందించారు. పెను ప్రమాదం నుంచి ప్రజలను కాపాడిన అగ్నిమాపక శాఖ, ఇన్​స్పెక్టర్​ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీస్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి, సంక్షేమ శాఖ జేసీ సయ్యద్ ఖాజా మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ఆనందంలో అన్నదాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.