కర్నూలు జిల్లా ఉల్చాల గ్రామానికి చెందిన ఆంజనేయులుకు... 49 వేల రూపాయలు కరెంట్ బిల్లు రావటంపై.. ఈటీవీ, ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు.
బిల్లులను సరిచేయ్యాలని విద్యుత్ అధికారులకు తెలిపారు. స్పందించిన అధికారులు కరెంట్ బిల్లును సరిచేసి... ఆంజనేయులుకు 329 రూపాయల బిల్లు వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ కు రైతు ధన్యవాదాలు తెలిపాడు.
ఇదీ చదవండి: