ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ఘనంగా వైఎస్ రాజ‌శేఖ‌ర్​రెడ్డి జయంతి - వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు వార్తలు

కర్నూల్​ జిల్లాలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

cm-ys-rajasekhar-reddy-celebrates-71st-birth-anniversary
కర్నూలు జిల్లాలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు
author img

By

Published : Jul 8, 2020, 3:55 PM IST

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్​రెడ్డి 71వ జయంతిని కర్నూల్​లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వైఎస్ఆర్ కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్ పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్​రెడ్డి ఆశయ సాధన కోసమే వైకాపా పుట్టిందని ఎమ్మెల్యే అన్నారు.

ఎమ్మిగనూరులో దివంగత సీఎం వైఎస్​ఆర్ జయంతిని వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్​ఆర్​ విగ్రహానికి పూలమాలలు వేసి... నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు.

ఇదీ చదవండి: అచ్చెన్నాయుడు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.