ఇటీవలే చనిపోయిన మండలి సభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. కర్నూలు జిల్లా అవుకులోని చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లిన సీఎం జగన్..చల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవలే కరోనాతో చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు.
ఇదీ చదవండి: