కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఉసేనమ్మను వేధించిన ఆరోపణలపై.. ఆత్మకూరు సీఐ గుణశేఖర్ బాబును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
సీఐ నుంచి ప్రాణహణి ఉందని ఈనెల 17న కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆమె ధర్నా చేసింది. ఈ మేరకు విచారణ చేసిన ఉన్నతాధికారులు సీఐని సప్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: