కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు జననం పురస్కరించుకొని ఏబీఎన్, సీఎస్ఐ పునరుత్థాన ఆలయాల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్న గుడిసెల్లో క్రీస్తు మరణానికి సంబంధించి బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. చర్చి ఫాదర్లు ఏసు జననం గురించి తెలియజేసి... ప్రార్థనలు చేశారు.
ఇదీచూడండి.బనగానపల్లెలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు