కర్నూలు నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని లెక్చరర్స్, ఎన్జీవో కాలనీల్లో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. శరత్ అపార్ట్మెంట్లోని రెండు ఫ్లాటుల్లో 35 తులాల వెండి, ఒక బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఇళ్లలో మనుషులు ఉన్నా... దొంగలు చోరీ చెయ్యటంతో... కాలనీవాసులు భయందోళనకు గురయ్యారు.
ఇదీ చూడండి: రహదారులపై దోపిడీ చేస్తున్న దొంగల ముఠా అరెస్టు