ETV Bharat / state

ఖాతాదారులకు చిట్​ఫండ్ కంపెనీ కుచ్చుటోపీ - police station

ఆదోనిలో ఓ ప్రైవేటు చిట్​ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. యాజమాన్యం చేతిలో సుమారు 300 మంది కస్టమర్లు మోసపోయారు.

చిట్​ఫండ్ కంపెనీ మోసం
author img

By

Published : May 10, 2019, 9:14 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ ప్రైవేటు చిట్​ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఎక్కవ వడ్డీ, తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి.. కస్టమర్లను మోసం చేసింది. సుమారు 300 మంది ఖాతాదారులు యాజమాన్యం చేతిలో మోసపోయారు. రెండు రోజుల నుంచి కార్యాలయం మూసివేసి ఉండటాన్ని ఖాతాదారులు గుర్తించారు. సుమారు 5 వేల నుంచి 2 లక్షల వరకు డబ్బులు కట్టామని.. కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తాము మోసపోయామని సంస్థపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి.

శ్రీ నీలకంఠేశ్వర దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం

Intro:కొటాల పిరమిడ్ భవనం పైకి కి కలుప గలరు

Body:వేసవి సంబరాలు

Conclusion:ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యార్థులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.