ETV Bharat / state

'మా ఊరికి రావొద్దంటూ శివార్లలో రాళ్లు'

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ను పల్లెవాసులు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. తమ గ్రామాల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా శివార్లలో కంచెలు, రాళ్లు పెడుతున్నారు. చెక్​పోస్టులు ఏర్పాటుచేసి రాకపోకలు నిలువరిస్తున్నారు.

chirutapalli villagers put stones at village border
మా ఊరికి రావొద్దంటూ శివార్లలో రాళ్లు
author img

By

Published : Mar 26, 2020, 12:00 PM IST

ఊరి శివార్లలో రాళ్లు వేస్తున్న గ్రామస్తులు

కర్నూలు జిల్లా కౌతాళం మండలం చిరుతపల్లి గ్రామస్తులు తమ గ్రామంలోకి బయటివారు ఎవరు రాకుండా రహదారికి అడ్డంగా రాళ్లు పేర్చారు. కరోనా నేపథ్యంలో ఊర్లోకి బయట వ్యక్తులు ప్రవేశించకుండా ఈ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

'నిబంధనల ప్రకారం వారిని వెంటనే అనుమతించలేం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.