కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఉమామహేశ్వరమ్మ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మార్కెట్ కార్యదర్శి ఉమాపతిరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు బసిరెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చదవండి: