కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజ రావు తెలిపారు. హైపో ద్రావకం పంపిణీ చేసిన వీరిద్దరూ... భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా ఉండడంతో వీరిపై,వీరితో పాటు తిరిగిన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే..ప్రజాప్రతినిధులైనా డోంట్ కేర్! - @corona ap cases
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే వెంకటస్వామి,వైకాపా సమన్వయకర్త బైరెడ్డి సిద్ధారెడ్డిపై స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.భౌతికదూరం పాటించకపోవడం వల్లే కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే..ప్రజాప్రతినిధులైనా డోంట్ కేర్!