ETV Bharat / state

బాంబు దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి - srilanka

శ్రీలంకలో ఉగ్రదాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కర్నూల్లో క్రైస్తవులు డిమాండ్ చేశారు.

కర్నూల్లో క్రైస్తవుల కొవ్వొత్తుల ప్రదర్శన
author img

By

Published : Apr 23, 2019, 3:48 AM IST

శ్రీలంక బాంబు దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కర్నూల్లో క్రైస్తవులు కొవ్వత్తుల ప్రదర్శన చేశారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

కర్నూల్లో క్రైస్తవుల కొవ్వొత్తుల ప్రదర్శన

శ్రీలంక బాంబు దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కర్నూల్లో క్రైస్తవులు కొవ్వత్తుల ప్రదర్శన చేశారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

కర్నూల్లో క్రైస్తవుల కొవ్వొత్తుల ప్రదర్శన

ఇది కూడా చదవండి.

మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన

Intro:ap_tpg_82_22_narsingcapingsarmani_ab_c14

Body:నర్సింగ్ వృత్తి పవిత్రమైనదని దెందులూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సి హెచ్ వో డాక్టర్ sudha లక్ష్మి అన్నారు దెందులూరు లోనే బి ఆర్ అండ్ నర్సింగ్ కళాశాలలో క్యాప్ in ceremony సోమవారం రాత్రి నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుధా లక్ష్మి పలు వివరాలు తెలిపారు ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రోగులను ప్రేమతో ఆదరించాలన్నారు నర్సింగ్ విద్య పూర్తి చేసుకుని వృత్తి లోకి అడుగు పెడుతున్న వారికి పోటీలను పెట్టి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు విద్యార్థులంతా కొవ్వొత్తులతో ప్రతిజ్ఞ నిర్వహించారు కార్యక్రమంలో ఫాదర్ బాల ఫాదర్ జోసఫ్ ఫాదర్ తంబి కళాశాల వ్యవస్థాపకుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.