.
ఎమ్మిగనూరులో బండలాగుడు పోటీలు - ఎమ్మిగనూరులో ఘనంగా బండలాగుడు పోటీలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నీలకంటేశ్వరస్వామి జాతర సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దుల బండ లాగుడు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు నాలుగు విభాగాల్లో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఒంగోలు జాతి వృషభాలు పాల్గొన్నాయి. పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మిగనూరులో బండలాగుడు పోటీలు
.
Intro:ap_knl_32_13_ongolu bulls_state potilu_av_ap10130
సోమిరెడ్డి, రిపోర్టర్
ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
8008573794.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నీలకంటేశ్వరస్వామి జాతర సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దుల బండ లాగుడు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు నాలుగు విభాగాల్లో నిర్వహిస్తున్నారు. మొదటగా పాల పళ్ల విభాగం పోటీలు జరుగుగుతున్నాయి.పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఒంగోలు జాతి వృషభాలు పాల్గొంటున్నాయి. పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Body:ఒంగోలు జాతి వృషభాల
Conclusion:రాష్ట్రస్థాయి బండ లాగుడు పోటీలు