కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన తమకు నెలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలని కర్నూలులో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూస, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ఇసుక కొరత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి... ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజాసాధికారిక సర్వేతో నిమిత్తం లేకుండా లేబర్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: