ETV Bharat / state

కర్నూలు నగరంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్య - AP crime news

Murder: కర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సుబ్రహ్మణ్యం నగరంలోని మాధవినగర్​లో హత్యకు గురయ్యాడు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

హత్య
Murder
author img

By

Published : Dec 3, 2022, 3:37 PM IST

Murder: కర్నూలు నగరంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని మాధవి నగర్​లో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం (84) ఉదయం హత్యకు గురయ్యారు. సుబ్రహ్మణ్యశర్మ తన మనవడు, కోడలుతో కలిసి నివసిస్తున్నారు. కోడలు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా... మనవడు ఓ గుడిలో పూజరిగా ఉన్నారు. ఉదయం కోడలు పాఠశాలకు వెళ్లాక సుబ్రమణ్యం హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. మనవడు దీపక్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని... సీఐ తబ్రేజ్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.