కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు మేలు జరుగుతుందని భాజపా రాష్ట్ర కార్యదర్శి కపిలేశ్వరయ్య అన్నారు. కర్నూలులో సమావేశం నిర్వహించిన ఆయన... ఈ బిల్లుల ద్వారా రైతులు... తాము నిర్ణయించుకున్న ధరకు పంటను అమ్ముకోవచ్చన్నారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా పరిపాలన సాగుతోందని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఇదీచదవండి.