ETV Bharat / state

తేనెటీగల దాడిలో 8 మేకలు, 17 గొర్రెలు మృతి - Injuries to a person in an attack of honey bees

తేనెటీగల దాడిలో 8 మేకలు, 17 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో జరిగింది. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Attack of honey
తేనే టీగల దాడి
author img

By

Published : Dec 3, 2020, 9:05 PM IST

కర్నూలు జిల్లా కల్లూరు మండలం రేమడూరులో తేనెటీగల దాడిలో 17 గొర్రెలు, 8 మేకలు మృత్యువాతపడ్డాయి. ఓ వక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామ సమీపంలోని చేనులో ఉండగా తేనెటీగలు మూగజీవాలపై దాడిచేశాయి. వాటితో పాటు అక్కడే ఉన్న వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాయి.

ఇదీ చదవండి:

ఎలుగుబంటి దాడి... ఇద్దరికి గాయలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.