సీఎం జగన్ కర్నూలులో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అనంతరం ఇటీవల కరోనా మృతి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. సీఎం జగన్ వెంట.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కర్నూలు వెళ్లారు.
ఇదీ చదవండి:
హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి