కర్నూలు జిల్లాలో ఆంధ్రా-కర్ణాటక సరిహద్దును పోలీసులు మూసివేశారు. అత్యవసర సేవలు మినహా ఎవరూ రాష్ట్రంలోకి రాకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. తమను అనుమతించడం లేదని వాహనదారులు ఆదోని మండలం పెద్ద హరివణం చెక్‌పోస్టు వద్ద కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలు నిలిపివేయడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు ఆదోని బావాజీ మఠంలో కరోనా వైరస్ నుంచి దేశం మెుత్తం కోలుకోవాలని బ్రాహ్మణులు పారాయణం చేశారు.
కరోనా ఎఫెక్ట్: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు మూసివేత - కర్నూలు జిల్లాలో సరిహద్దు మూసివేత
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఆంధ్రా-కర్ణాటక సరిహద్దును మూసివేశారు. ఎవరూ రాష్ట్రంలోకి రాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
![కరోనా ఎఫెక్ట్: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు మూసివేత Andhra- Karnataka border closure](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6519193-963-6519193-1584974152747.jpg?imwidth=3840)
ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు మూసివేత
ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు మూసివేత
కర్నూలు జిల్లాలో ఆంధ్రా-కర్ణాటక సరిహద్దును పోలీసులు మూసివేశారు. అత్యవసర సేవలు మినహా ఎవరూ రాష్ట్రంలోకి రాకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. తమను అనుమతించడం లేదని వాహనదారులు ఆదోని మండలం పెద్ద హరివణం చెక్‌పోస్టు వద్ద కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలు నిలిపివేయడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు ఆదోని బావాజీ మఠంలో కరోనా వైరస్ నుంచి దేశం మెుత్తం కోలుకోవాలని బ్రాహ్మణులు పారాయణం చేశారు.
ఇదీ చూడండి:బనగానపల్లెలో జనతా కర్ఫ్యూ..!
ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు మూసివేత