ETV Bharat / state

'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి' - heavy rain in allagadda updates

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ ప్రాంతంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా నాయకుడు భూమా కిశోర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నంద్యాల సబ్​కలెక్టర్​కు ఆయన వినతిపత్రం అందజేశారు.

allagadda bjp leader memorandum to nandyala sub  collector
నంద్యాల సబ్​కలెక్టర్​కు వినతిపత్రం
author img

By

Published : Oct 14, 2020, 6:54 PM IST

కర్నూలు జిల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు జిల్లాలోని ఆళ్లగడ్డ ప్రాంతంలో రైతులు నష్టపోయారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని... నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారికి భాజపా నాయకుడు భూమా కిశోర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.

కుందూ నది నీటి ప్రవాహానికి ఉయ్యాలవాడ, దొర్నిపాడు, చాగలమర్రి మండలాల్లో పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగి రైతుకు నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. ఆళ్లగడ్డలో ఇసుక సరఫరా ఆగిపోయిందని అధికారులు స్పందించాలని కోరారు.

ఇదీ చూడండి:

నడికుడి రసాయన ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.