తెలంగాణలోని... ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కర్నూలు జిల్లాను సందర్శించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ...మార్గమధ్యలో లక్ష్మీపురంలో ఉన్న మదర్సాలో మతపెద్దలతో కలిసి ప్రత్యేక పార్థనలు చేశారు. అనంతరం ఓవైసీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పాపన్న అనే ఓ పోలీసు ఇదే గ్రామానికి చెందిన వారు అని తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లారు. విందులో పాల్గొన్నారు. గ్రామస్తులు ఓవైసీని ఘనంగా సత్కరించారు.
ఇదీ చదవండి