ETV Bharat / state

20 రోజులకోసారి నీళ్లు.. మంత్రి జయరాం ఎదుట మహిళల ఆందోళన - మంత్రి జయరాంకు నిరసన సెగ

Agitation: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో.. మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని మహిళలు నిలదీశారు.

agitataion against minister gummanuru jayaram at kurnool
మంత్రి జయరాంకు నిరసన సెగ.. తాగునీటి సమస్య తీర్చాలంటూ నిరసన
author img

By

Published : Jul 23, 2022, 3:40 PM IST

మంత్రి జయరాంకు నిరసన సెగ

Agitation: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి.. తాగునీటి సమస్య తీర్చాలంటూ మహిళలు నిలదీశారు. 20 రోజులకు ఒకసారి తాగునీరు వస్తోందంటూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దీంతో కొంత సేపు గందరగోళం నెలకొంది. సహనం కోల్పోయిన మంత్రి.. ఆందోళన చేస్తున్న మహిళ చేతిలో నుంచి బిందె లాక్కుని కింద పడేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.