కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రములో ఇటీవల అర్చకులపై జరిగిన దాడిని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఖండించారు. దాడికి గురైన అర్చకులను పరామర్శించిన ఆయన...నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేదపండితులపై దాడి జరగటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి