కర్నూలు సీసీఎస్ పోలీస్స్టేషన్లో సీఐ రామానాయుడు ఉదయం లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కాడు. అతన్ని అరెస్ట్ చేసిన అధికారులు సీఐ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు, పత్రాలు, బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. అతను సంపాదించిన ఆస్తులపై వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి: