ETV Bharat / state

గండికోటలో యువకుల మధ్య గొడవ...కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు - గండికోటలో యువకుల మధ్య గొడవ

ప్రముఖ పర్యటక కేంద్రమైన గండికోటలో గురవారం రాత్రి కొంతమంది యువకులు గొడవపడ్డారు. అసలేం జరిగిందంటే...

Gandikota
నంద్యాల యువకుడు కిడ్నాప్ కలకలం
author img

By

Published : Jan 15, 2021, 1:05 PM IST

Updated : Jan 15, 2021, 2:22 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన గండికోటలో కొంత మంది యువకులు గొడవ పడ్డారు. గండికోట ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన గుడారాలు వద్ద గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే....

హైదరాబాదుకు చెందిన యువకులు, నంద్యాలకు చెందిన మరికొంత మంది గురువారం రాత్రి గుడారాల్లో బస చేశారు. భోజనాలు వద్ద మనస్పర్థలు తలెత్తెడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్​కు చెందిన ఐదుగురు, నంద్యాలకు చెందిన నలుగురు యువకులు గొడవకు దిగారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి ఇరువర్గాలను పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చి...కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:

తమిళనాడు ఆర్టీసీ బస్సులపై ఆంధ్రప్రదేశ్​ ఆర్టీవో అధికారుల కొరడా

Last Updated : Jan 15, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.