ETV Bharat / state

అహోబిలం సమీపంలో పెద్దపులి సంచారం - పెద్ద పులి సంచారం

కర్నూలు జిల్లా అహోబిలం సమీపంలోని నల్లమలలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. వాహనంలో ఉన్న కొందరు భక్తులు పులి కదలికలను ఫోన్​లో చిత్రీకరించారు.

a tiger roams near Ahobilam forest are
అహోబిలం సమీపంలో పెద్ద పులి సంచారం
author img

By

Published : Nov 7, 2020, 9:12 PM IST

అహోబిలం సమీపంలో పెద్దపులి సంచారం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని అహోబిలం సమీపంలోని నల్లమలలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎగువ అహోబిలానికి వెళ్లే రహదారిలోని టేకు వనంలో పులి సంచారంతో అటుగా వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే రహదారి పక్కనే వాహనంలో ఉన్న కొందరు భక్తులు పులి కదలికలను చిత్రీకరించిన వీడియో వైరల్ అయింది.

ఇదీ చూడండి:

ఎన్‌టిఎ-ఐఐఎఫ్​టీ-2021 ఎంబీఏ ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.