ETV Bharat / state

మైనర్​పై మున్సిపల్ ఉద్యోగి అత్యాచారం - కర్నూలు తాజా వార్తలు

ఓ మైనర్ పై యాభై ఏళ్ల పైబడిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడాడు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

minor girl was raped by a man over the age of fifty
మైనర్ బాలికపై అత్యాచారం
author img

By

Published : Nov 16, 2020, 7:21 PM IST

కర్నూలులో ఓ మైనర్ పై యాభై ఏళ్లకు పైబడిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడాడు. దీని పై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని వడ్డేగేరి కి చెందిన ఓ చిన్నారి పై పదవీవిరమణకు దగ్గరైన ఓ మున్సిపల్ ఉద్యోగి ఈ ఘటనకు పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఇదీ చదవండి:

ఐదు రోజులుగా వాననీటిలోనే నానుతున్న కాలనీలు, పంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.