ఇదీ చూడండి:'నాడు- నేడు'కు నేడే సీఎం జగన్ శ్రీకారం
నంద్యాలలో భారీ చోరీ - నంద్యాలలో భారీ చోరి
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం అశోక్‌నగర్‌లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుబ్బారావు అనే కండక్టర్ ఇంట్లో దొంగలు చొరబడి 33 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి అపహరించారు. కుమార్తె వివాహం సందర్భంగా వస్తువుల కొనుగోలుకు ఇంట్లో వారు పొద్దుటూరుకు వెళ్లారు. ఇదీ గమనించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో, ఇతర చోట్ల దాచుకున్న సొమ్మును దొంగిలించారు. ఈ ఘటన పై నంద్యాల గ్రామీణ పోలీసులు విచారణ చేపట్టారు.
నంద్యాలలోని ఓ ఇంట్లో భారీ చోరి
ఇదీ చూడండి:'నాడు- నేడు'కు నేడే సీఎం జగన్ శ్రీకారం