కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థిని అశ్విని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఆమెను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమెది మంత్రాలయం మండలంలోని తుంగభద్ర గ్రామం. వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి :