ఇదీ చూడండి:
హాసిని @ పెయింటింగ్ కమ్ తైక్వాండో కమ్ జిమ్నాస్టిక్ కమ్ సంగీతం! - కర్నూలు జిల్లా తాజా న్యూస్
కర్నూలుకు చెందిన హాసిని చదివేది 7వ తరగతే అయినా... క్రీడల్లో జాతీయ స్థాయి ప్రతిభ చాటుకుంటోంది. జిమ్నాస్టిక్, తైక్వాండోతో పాటు సంగీతం, చిత్రలేఖనంలో పతకాలు సాధించింది. హాసిని ప్రతిభకు గుర్తింపుగా కలెక్టర్ సన్మానించారు. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నదే తన లక్ష్యం అంటోంది ఈ అమ్మాయి.
క్రీడల్లో అదరగొడుతున్న హాసిని