30 sheeps killed: కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం నాయినిచెరువు తాండాలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పుంటుకుంది. అందులోని 30 గొర్రెలు సజీవ దహనమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని యజమాని తెలిపారు. ప్రమాదానికిగల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: AP Fibernet Limited: ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ రుణాల సేకరణ.. ప్రభుత్వం హామీ