ETV Bharat / state

లింగాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఆవిష్కరణ

వత్సవాయి మండలంలోని లింగాల గ్రామంలో ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు కార్యక్రమం నిర్వహించారు. లింగాల గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఆవిష్కరించారు.

YSR Statue Inauguration In Lingala Village
లింగాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఆవిష్కరణ
author img

By

Published : Nov 18, 2020, 3:59 PM IST

వత్సవాయి మండలంలోని లింగాల గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామానికి చెందిన కంజుల లింగారెడ్డి (లింగాల గ్రామ మున్సబ్) సీతారావమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా లింగాల మునేరు బ్రిడ్జిపై పాదయాత్ర చేపట్టారు.

ఇదీ చదవండీ... ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ.. ఎన్నికల కమిషనర్​కు.. సీఎస్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.