ETV Bharat / state

అజిత్​సింగ్ నగర్​లో మద్యం మత్తులో యువకుల హల్​చల్​ - అజిత్ సింగ్ నగర్​లో యువకుల ఘర్షణ వార్తలు

విజయవాడ అజిత్​సింగ్​ నగర్ డాబా కూడలిలో మద్యం మత్తులో యువకులు హంగామా సృష్టించారు. అర్థరాత్రి రోడ్డుపై ఘర్షణకు దిగారు. ఆకతాయిలు ప్రతీ రోజు ఇలాగే చేస్తున్నారని, పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

youth conflicts at ajith singh nagar
అజిత్ సింగ్ నగర్​లో మద్యం మత్తులో యువకుల హంగామా
author img

By

Published : Nov 8, 2020, 10:32 AM IST

అజిత్ సింగ్ నగర్​లో మద్యం మత్తులో యువకుల హంగామా

విజయవాడ అజిత్​సింగ్ నగర్ డాబా కూడలిలో మత్తులో యువకులు ఘర్షణలకు దిగారు. ద్విచక్రవాహనాలను వేగంగా నడుపుతూ హంగామా చేశారు. ఆ ప్రాంతంలో పగటి వేళా.. పోలీసుల గస్తీ ఉన్నప్పటికి రాత్రి సమయంలో ఎవరూ రావట్లేదు. ప్రతిరోజు మద్యం సేవిం ఆకతాయిలు త్రిపుల్ రైడింగ్ చేస్తూ స్ధానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి.

పీఎస్ఎల్వీసీ 49 విజయం..షార్ వద్ద ప్రజల ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.