ఇదీ చదవండి:ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసం..టవరెక్కాడు
బాలికపై అత్యాచారయత్నం..స్థానికుల చేతిలో దేహశుద్ధి - అత్యాచారం
ఓ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు..స్థానికులకు దొరకటంతో దేహశుద్ధి చేశారు.
young_man_rape_attempt_on_minor_girl
కృష్ణాజిల్లా నందిగామలో ఓ ప్రైవేటు ల్యాబ్లో పనిచేస్తున్న బాలికపై అదే సెంటర్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు, బంధువులు వచ్చి ఆ యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం నందిగామ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని..డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి:ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసం..టవరెక్కాడు
sample description