ETV Bharat / state

MP Raghurama on Sakshi tv: సాక్షి టీవీ ప్రసారాల‌ను త‌క్షణ‌మే నిలిపివేయాలి-ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు - సాక్షి లైసెన్స్ రద్దు

SAKSHI TV సాక్షి టీవీ ప్రసారాల‌ను త‌క్షణ‌మే నిలిపివేయాల‌ని వైకాపా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు కేంద్రాన్ని కోరారు. లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాన్నారు.

MP RRR
MP RRR
author img

By

Published : Jul 23, 2022, 7:22 AM IST

SAKSHI TV సాక్షి టీవీ ప్రసారాల‌ను త‌క్షణ‌మే నిలిపివేయాల‌ని వైకాపా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు కేంద్రాన్ని కోరారు. లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాన్నారు. ఈమేరకు స‌మాచార‌, ప్రసారాల మంత్రి అనురాగ్ సింగ్‌ ఠాకూర్‌కు రఘురామ లేఖ రాశారు. సాక్షి టీవీ లైసెన్స్‌ ర‌ద్దు, ప్రసారాల నిలిపివేత‌కు సంబంధించి ఈ ఏడాది జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఈనెల 7తో ముగిసిందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్ లిమిటెడ్‌ సంస్థ పేరుతో సాక్షి టీవీ ప్రసారాలకు అనుమతి లేనందున వెంటనే ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెల్‌ల జాబితా నుంచి సాక్షి ఛానెల్‌ని తొలగించాలని అనురాగ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.