ETV Bharat / state

కేంద్ర ఆర్థికమంత్రికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంపును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రమంత్రికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ
author img

By

Published : Oct 12, 2019, 9:00 PM IST

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పెట్టుబడులను ఆకర్షిస్తుందని లేఖలో పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు సైతం పెద్దఎత్తున వచ్చే అవకాశముందన్న బాలశౌరి... ప్రస్తుత ఆర్థికమాంద్యానికి ఈ పెట్టుబడులు ఔషధంలా పని చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంపును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండీ... ఈనెల 15న 'వైఎస్ఆర్ రైతు భరోసా' ప్రారంభం

Vadanemmeli (Tamil Nadu), Oct 12 (ANI): Foreign Secretary Vijay Gokhale held a press conference on Chinese President Xi Jinping's two-day visit to India. Briefing on the discussion held between India and China, Gokhale said, "This (Kashmir) issue was not raised and not discussed. Our position is anyways very clear that this is an internal matter of India." He further added, "Both leaders agreed that it was important to deal with challenges of terrorism and radicalisation in an increasingly complex world. Both are leaders of countries which are not only large in terms of areas and population but also in terms of diversity." Chinese President Xi Jinping was on a two-day visit to India.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.