ETV Bharat / state

మహిళ మృతదేహం లభ్యం- హత్యా? ఆత్మహత్యా? - మంగొల్లు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో అనుమానాస్పదస్థితిలో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలిని చిలుకూరు మండలం దుదియతాండకు చెందిన మళ్లొత్తు విజయబాలగా పోలీసులు గుర్తించారు.

మహిళ మృతదేహం లభ్యం- హత్యా? ఆత్మహత్యా?
author img

By

Published : May 10, 2019, 2:48 PM IST

మహిళ మృతదేహం లభ్యం- హత్యా? ఆత్మహత్యా?

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. తిరులగిరి నుంచి మంగొల్లు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన అర్ధనగ్నంగా పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని చిలుకూరు మండలం దుదియతాండకు చెందిన మళ్లొత్తు విజయబాలగా పోలీసులు గుర్తించారు. భర్తతో విడిపోయి మూడేళ్లుగా జగ్గయ్యపేట శాంతినగర్​లో నివసిస్తోందని తెలిపారు. వినాయక విగ్రహాలు తయారుచేసే వారి వద్ద పనిచేస్తోందని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మామూలు మరణమా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా? అనే కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

తండ్రి గతి తప్పాడు... తనయ చేతిలో హతమయ్యాడు

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరిపై విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 41 0 0 8 4 3 9

AP_CDP_27_10_EU_KARMIMULA_SAMME_C3

Body:కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ కడప జిల్లా మైదుకూరులో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు ధర్నా చేశారు డిపో కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అద్దె బస్సులు 35 శాతం పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని అద్దె బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టాలని అన్ని కేటగిరీల్లో ఖాళీ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు పొరుగు సేవల పద్ధతికి స్వస్తి చెప్పాలన్నారు ఆర్టీసీ పాలకమండలిలో కార్మిక సంఘాలను భాగస్వామ్యం కల్పించాలని కోరారు మంత్రి సమక్షంలో అంగీకరించిన మేరకు అన్ని డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.