ETV Bharat / state

నదిలోకి దూకిన మహిళ... కాపాడిన కానిస్టేబుళ్లు - Woman Attempted Suicide at prakasham barrage news

ప్రకాశం బ్యారేజీ 47వ గేట్ వద్ద లక్ష్మీ అనే మహిళ కృష్ణా నదిలోకి దూకింది. ఇది గమనించిన గోపాలరావు, సురేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు మహిళను ప్రాణాలతో కాపాడి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Woman Attempted Suicide At Prakasam Barrage
ప్రకాశం బ్యారేజీ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jun 28, 2020, 10:47 AM IST

విజయవాడ కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రకాశం బ్యారేజీ 47వ గేట్ వద్ద లక్ష్మీ అనే మహిళ కృష్ణా నదిలోకి దూకింది. ఇది గమనించిన గోపాలరావు, సురేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు మహిళను ప్రాణాలతో కాపాడారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి...

మసాజ్ పార్లర్ మాటున అసాంఘీక కార్యకలాపాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.