ETV Bharat / state

మందుబాబులకు టోకెన్లు.. ఎండ నుంచి ఉపశమనం - liquor stores news in Krishna district

లాక్​డౌన్​ సడలింపులతో రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో దుకాణాలు తెరవకముందే మందుబాబులు షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. భగ్గుమంటున్న ఎండకు ఎక్కడ పడిపోతారో అని పోలీసులు కూపన్లు ఇస్తున్నారు.

మందుబాబులకు టోకెన్లు ఇస్తున్న పోలీసులు
మందుబాబులకు టోకెన్లు ఇస్తున్న పోలీసులు
author img

By

Published : May 4, 2020, 6:17 PM IST

కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో 2 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి మద్యం ప్రియులు షాపుల వద్ద బారులు తీరారు.

స్థానిక ఎస్​ఐ శివనారాయణ వారికి కూపన్లు ఇచ్చి ఎండ నుంచి ఉపశమనం కల్పించారు. దుకాణాల ముందు షామియానాలు ఏర్పాటు చేయాలని మందు బాబులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

మందు కోసం నిబంధనలు గాలికి...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.