ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణపై ఏపీ ఐకాస నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం కన్వీనర్ బియస్ దివాకర్ అన్నారు. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వమే ఎన్నిక జరపాలన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరికను సమర్ధిస్తున్నామన్న ఆయన.... వెంకటేశ్వర్లు సంఘాలకు కాకుండా రాజకీయాలకు ఏజెంట్గా మారిపోయారన్నారు. బొప్పరాజు ఏనాడైనా ఉద్యోగుల సమస్యలు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి